20, ఏప్రిల్ 2025, ఆదివారం

భక్తిలో ఎవరికి ఎప్పుడు ఎలా ఎటువంటి విజ్ఞానం కలుగుతుందో

భక్తిలో ఎవరికి ఎప్పుడు ఎలా ఎటువంటి విజ్ఞానం కలుగుతుందో గాని పరిశుద్ధత పవిత్రత పరిపూర్ణత సత్ప్రవర్తన భావ తత్వాలు మాత్రం సుగుణమైన ఆలోచనలను కలిగిస్తుంది మేధాశక్తిని పెంచుతుంది విచక్షణ విధానం ఏకాగ్రతతో సాగుతుంది 

-- వివరణ ఇంకా ఉంది!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion