30, ఏప్రిల్ 2025, బుధవారం

అజ్ఞానము మేధస్సులోని ఆలోచనలతోనే కాదు శరీర భావాల తత్వముల జ్ఞానేంద్రియాలతో కూడా కలుగును

అజ్ఞానము మేధస్సులోని ఆలోచనలతోనే కాదు శరీర భావాల తత్వముల జ్ఞానేంద్రియాలతో కూడా కలుగును  

ఎవరి మేధస్సులో సంపూర్ణమైన విజ్ఞానం ఉండదు అలాగే సంపూర్ణంగా అజ్ఞానం తొలగదు 

కాలంతో సాగే జీవితంలో ఎన్నో కొత్త పాత అజ్ఞాన విజ్ఞాన భావాలు వాటి తత్వాలు కలుగుతూనే ఉంటాయి 

ఎటువంటి భావాల తత్వములు కలిగినా జ్ఞానేంద్రియముల విచక్షణతో విజ్ఞాన ఎరుకతో నిరంతరం సాగుతూ జీవితాన్ని సాగించాలి 

-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి