ఉచితమైన విద్యా బోధనం సంస్కారవంతమైనది
నేటి విద్యాభ్యాసం అధికమైన రుసుముతో కూడినది [అలాగే] మరియు విలాసవంతమైన వస్త్రాధారణతో కూడినది
కొన్ని విద్యాలయాలు ప్రతి సంవత్సరం వస్త్రాధారణను మారుస్తూనే ఉంటుంది ప్రజల నుండి అనవసరమైన ఖర్చులతో ఇతరులకు వ్యాపారాన్ని కొనసాగిస్తుంది
మళ్ళి ఏవో పరీక్షలంటూ ఉత్సవాలంటూ విరాళాల సేకరణ అంటూ పర్యటన అంటూ అదనపు రూములను ఎన్నో విధాలుగా వసూలు చేస్తుంది
పాఠశాలలకు రావడానికి తిరిగి వెళ్లిపోవడానికి అదనపు రవాణ ఖర్చులను వసూలు చేస్తుంది
అందరికి అన్ని విధాలా అన్ని రకాల అన్ని వేళలా అన్నీ సహకరించకపోవచ్చు అలాగే అందరికి ఐశ్వర్యం తగినంతగా ఉండకపోవచ్చు [ప్రతి జీవికి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు కలుగుతూనే ఉంటాయి - అందరికి కుటుంబమంతా ఆరోగ్యం కుటుంబంలో సౌకర్యాలు అన్ని వేళలా ఉండకపోవచ్చు ]
ఒక దేశంలో [ప్రాంతంలో] చదివే వారందరికీ ఒకే విధమైన వస్త్రాధారణ చదువు పూర్తయ్యే వరకు [పదవ తరగతి వరకు] ఉండాలి
ఎటువంటి వస్త్రాధారణ [వర్ణములు] కావాలో ముందుగానే నిర్ణయించాలి దానినే తరతరాలుగా సాగించాలి ఎల్లప్పుడూ శరీరానికి సౌకర్యముగా ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion