విత్తనం విశ్వం కన్నా గొప్పది
నాణ్యమైన విత్తనాన్ని వృధా చేయకుండా నాటి పెంచితే వృక్షమై మరెన్నో పండ్లను విత్తనాలను అందిస్తూ ఎంతో వృక్ష సంపద కలిగిస్తూ ఎందరికో తరతరాలుగా ఉపయోగపడుతుంది సహజమైన ప్రాణవాయువును అందిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తుంది రుచికరమైన ఫల ఆహారాన్ని అందిస్తుంది
ప్రతి విత్తనం ఒక విశ్వంతో సమానం
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion