నీవు జన్మించక ముందే పూర్వమే ప్రధానమైన జీవన ఆధారమైన జీవిత శాస్త్రీయ సిద్ధాంతాలు అవతరించాయి
నీవు జన్మించక ముందే పూర్వమే ప్రధానమైన జీవన ఆధారమైన జీవిత శాస్త్రీయ సిద్ధాంతాలను కనుగొని తరతరాల వారు ఆచరించేలా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేలా ఆనాటి మేధావులు ఎన్నో ప్రయోజనాలను అందిస్తూ వచ్చారు
నేడు నీవు సాధిస్తున్నవన్నీ ఆనాటి ప్రధాన విజ్ఞాన శాస్త్రీయ సిద్ధాంతాలే పూర్వీకుల బోధనల ప్రతిరూప ప్రయోజన ఫలితాలు
నేటి నీ విజ్ఞానం కూడా తరతరాల వారికి సద్గుణాలుగా సత్ప్రవర్తనలతో ఆరోగ్యాంగా గౌరవంగా సాంప్రదాయాలతో ఎదిగేలా ప్రకృతి అభివృద్ధితో స్వచ్చతతో ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion