15, ఆగస్టు 2025, శుక్రవారం

నడిచే దారితో పాటు నడిచే విధానం తెలియాలి

నడిచే దారితో పాటు నడిచే విధానం తెలియాలి  

నడిచే దారిలో అడుగులు వేసే చోటుతో పాటు అడుగులు వేసే విధానం కూడా తెలియాలి 

నడిచేటప్పుడు పాద రక్షకములు వస్త్రములు పరిశుభ్రతగా ఉండాలి 

రహదారులు కూడా పరిశుద్ధంగా ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి