నా విజయం వెనుక మీరందరు ఉన్నారు
నీ విజయం వెనుక మేమందరం ఉన్నాము
మనకు మనకు మనమెవరమో తెలియకున్నా సమాజంలో కలుసుకుంటాము వివిధ కార్యాలను విజ్ఞానంతో సాగిస్తాము
మన విజయానికి కారణమైన వారే విజ్ఞానులు వారే మీకు కార్మికులు శ్రమయ ధాతలు కార్య కర్తలు గురువులు తలి తండ్రులు బంధువులు స్నేహితులు మహానుభావులు
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion