4, ఆగస్టు 2025, సోమవారం

సృష్టికి దృష్టికి తెలియని భావం ఎప్పుడు ఎలా ఏ జీవికి ఏ అణువుకు కలుగుతుందో

సృష్టికి దృష్టికి తెలియని భావం ఎప్పుడు ఎలా ఏ జీవికి ఏ అణువుకు కలుగుతుందో ఎలా ధరిస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు 

కాలంతో సాగి జీవికి అణువుకు వివిధ రూపాలకు వివిధ రకాలుగా వివిధ సమయాలలో వివిధ రూపాలలో ఎన్నో భావాలు కలుగుతుంటాయి ఎన్నో తత్వాలు ధరిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి