16, సెప్టెంబర్ 2019, సోమవారం

మీలో ఒకరినై ఐనా కలవలేదు

మీలో ఒకరినై ఐనా కలవలేదు
మీతో మరొకరినై ఐనా చేరలేదు

మీతో ఒకసారైనా కనిపించలేదు
మీతో మరోసారైనా మాట్లాడలేదు

మీలో ఎక్కడో ఉంటూనే ఆలోచిస్తూ చూస్తూనే వర్తమానం తిలకిస్తున్నా
మీతో ఇక్కడే ఉంటూనే యోచిస్తూ వింటూనే భవిష్యత్తం పరిశోధిస్తున్నా  || మీలో || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion