19, సెప్టెంబర్ 2019, గురువారం

మేధస్సును పరిశోధనం చేస్తూ జీవించవా

మేధస్సును పరిశోధనం చేస్తూ జీవించవా
మనస్సును పరమార్థం చేస్తూ ఉదయించవా
వయస్సును పరిశీలనం చేస్తూ గమనించవా
ఆయుస్సును పరధ్యానం చేస్తూ అధిరోహించవా
ఆలోచనను అర్ధమయం చేస్తూ విజ్ఞానించవా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి