27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

విశ్వ జీవుల రూపాలను తిలకించవా మహాదేవా

విశ్వ జీవుల రూపాలను తిలకించవా మహాదేవా
విశ్వ జీవుల ఆకారాలను పరిశోధించవా మహాశయా

ప్రతి జీవిలో అనారోగ్యాన్ని తొలగించవా మహాదైవా
ప్రతి జీవిలో అభాగ్యాన్ని నిర్మూలించవా మహారాజా 

ప్రతి జీవికి సంపూర్ణమైన విజ్ఞానాన్ని అందించవా ఓ మహాగురూ  || విశ్వ || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి