4, సెప్టెంబర్ 2019, బుధవారం

విశ్వమా పలకవా జగమా తెలుపవా

విశ్వమా పలకవా జగమా తెలుపవా
లోకమా తలచవా రూపమా ఆలకించవా

నా శృతిలోని జీవ భావాలు ప్రకృతినే అనంతమై పరిశోధిస్తున్నాయి
నా ద్యుతిలోని జీవ తత్వాలు ఆకృతినే అమితమై పరిశీలిస్తున్నాయి

నా మేధస్సులోనే సర్వ భావ తత్వాలు అపారమై ప్రవృద్ధమౌతున్నాయి  || విశ్వమా || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion