11, సెప్టెంబర్ 2019, బుధవారం

దేహ తత్వములలో దాగిన భావాలే మేధస్సులో ఆలోచనలుగా ఉదయించును

దేహ తత్వములలో దాగిన భావాలే మేధస్సులో ఆలోచనలుగా ఉదయించును
బహు ఆలోచనలలో దాగిన అర్థాలే వచస్సులో వ్యాకరణాలుగా ఉద్భవించును

జీవుల సంభాషణలలో కలిగే ఉత్తేజమే ఆలోచనల పరమార్థమై భాషగా ఆవిర్భవించును 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి