12, అక్టోబర్ 2019, శనివారం

విశ్వమా నీవైనా నన్ను పలికించవా

విశ్వమా నీవైనా నన్ను పలికించవా
జగమా నీవైనా నన్ను పిలిపించవా

మీరు లేని నా లోకం మాటలు లేని పరిశోధనమే
మీరు లేని నా వేదం స్వరాలు లేని అన్వేషణమే

మీతోనే నేను జీవించేలా విశ్వ ప్రకృతి భావ తత్వాలతో నిత్యం నేను అనుసంధానమే  || విశ్వమా || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి