19, అక్టోబర్ 2019, శనివారం

ఆలోచనకు తెలిసిన అర్థం మేధస్సుకు విజ్ఞానమై చేరేనా

ఆలోచనకు తెలిసిన అర్థం మేధస్సుకు విజ్ఞానమై చేరేనా
మేధస్సుకు తెలిసిన అర్థం మనస్సుకు ప్రజ్ఞానమై చేరేనా

మనస్సుకు తెలిసిన అర్థం భావనకు పరిశోధనమై చేరేనా
భావనకు తెలిసిన అర్థం తత్వనకు అన్వేషణమై చేరేనా

ఆలోచనల అర్థాలన్నీ మేధస్సుకు జీవార్థమై దేహాన్ని పరిరక్షించేనా  || ఆలోచనకు || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి