11, అక్టోబర్ 2019, శుక్రవారం

ఆలోచనతోనే ఉన్నావా ఆలోచనలోనే ఉన్నావా

ఆలోచనతోనే ఉన్నావా ఆలోచనలోనే ఉన్నావా
ఆలోచనగానే ఉంటావా ఆలోచనపైనే ఉంటావా

ఆలోచిస్తూనే ఆలోచనల భావాన్ని గ్రహించలేవా
ఆలోచిస్తూనే ఆలోచనల తత్వాన్ని స్మరించలేవా

ఆలోచనల భావ పరమార్థాన్ని మేధస్సుతో జ్ఞానించలేవా
ఆలోచనల తత్వ పరఅర్థాన్ని మేధస్సుతో విజ్ఞానించలేవా  || ఆలోచనతోనే || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి