14, అక్టోబర్ 2019, సోమవారం

మేధస్సులో మిగిలిందా ఒక ఆలోచన

మేధస్సులో మిగిలిందా ఒక ఆలోచన
ఆలోచనలో ఉన్నదా అనంత ఆలోచనల పరిశోధన
పరిశోధనలో మిగిలిందా అసంఖ్య ఆలోచనల అన్వేషణ
అన్వేషణలో ఉన్నదా అపూర్వ ఆలోచనల జీవ ప్రక్రియణ

జీవమై ఎదిగిన రూప మేధస్సులోనే అనంతమైన ఆలోచనల విశ్వ వేదన  || మేధస్సులో || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion