11, అక్టోబర్ 2019, శుక్రవారం

శ్వాసలోనే విశ్వమై జీవిస్తూ జ్ఞానాన్ని పరిశోధిస్తున్నావా

శ్వాసలోనే విశ్వమై జీవిస్తూ జ్ఞానాన్ని పరిశోధిస్తున్నావా
ధ్యాసలోనే జగమై స్మరిస్తూ వేదాన్ని పరిశీలిస్తున్నావా

ఆత్మలోనే పర జీవమై ధ్యానిస్తూ లోకాన్ని రక్షిస్తున్నావా
జ్యోతిలోనే పర లీనమై గ్రహిస్తూ దైవాన్ని అన్వేషిస్తున్నావా  || శ్వాసలోనే || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి