Monday, October 14, 2024

ఏ మహా మేధావి ఎప్పటికీ స్వార్థపరుడు కాలేడు

ఏ మహా మేధావి ఎప్పటికీ స్వార్థపరుడు కాలేడు  

మేధావులంతా పరిశుద్ధమైన ప్రకృతి అభివృద్ధితో పాటు విజ్ఞానవంతుల సమాజాన్ని పరిశుభ్రతను రక్షణను కోరుకుంటారు 

మేధావులు జీవన విధానాన్ని మెరుగుపరిచేలా పరిశోధిస్తారు 
ప్రతి కార్యాన్ని వివేకంతో విజ్ఞానంతో ఆలోచిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ పరిశోధిస్తారు 

మేధావుల ఆలోచనలు భవిష్య కాలానికి సంకేతాలు ఉపయోగాలు బహు ప్రయోజనాలు 

No comments:

Post a Comment