తెలిసిన విషయమైతే జ్ఞాపకంతో ఉపయోగం చేసుకో తెలియని విషయమైతే అర్థాన్ని గ్రహిస్తూ విజ్ఞానాన్ని తెలుసుకో
ప్రతి విషయాన్ని విజ్ఞానంతో అనుభవంతో పరమార్ధంతో తెలుసుకుంటూ ఉపయోగించుకుంటూ సమయస్ఫూర్తితో సాగాలి
ఏ విషయమైనా ఎన్నో విధాలా అర్థం చేసుకునే మార్గాలతో ఊహించుకునే ఆలోచనల భావ తత్త్వాలతో పరమార్థాన్ని గ్రహించవచ్చు
విషయాల అర్థాల పరమార్థ ప్రజ్ఞానమే కార్యాచరణ ఫలితాన్ని ఇస్తుంది
No comments:
Post a Comment