25, అక్టోబర్ 2024, శుక్రవారం

ప్రకృతి తనకు తానుగా ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ

ప్రకృతి తనకు తానుగా ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ప్రతి రోజు యవ్వనంతో విశ్వ భావాలతో పరిశుద్ధమైన తత్త్వాల పర్యావరణంతో ప్రాణవాయువుతో సూర్య రశ్మితో తేజోదయంతో మహోదయంతో శుభోదయంతో నవోదయంతో సూర్యోదయంతో సర్వ జీవుల విజ్ఞాన కార్యములకై స్వచ్ఛమైన ప్రభావంతో జగతిని ఉత్తేజపరుస్తుంది  

జీవులు జీవించుటలో ఎన్నో విజ్ఞాన కార్యములను సాగిస్తూ పరిశుభ్రతతో ప్రశాంతగా జీవించాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి