26, అక్టోబర్ 2024, శనివారం

ఖర్చులు అధికమౌతున్నా జీతాలు పెరగని జీవితాలు జగతిలో సాగుతూ జీవిస్తున్నాయి

ఖర్చులు అధికమౌతున్నా జీతాలు పెరగని జీవితాలు జగతిలో సాగుతూ జీవిస్తున్నాయి 

బంధాల సంబంధాల భాధ్యతలు ఎక్కువైపోతున్నా  గృహంలో జీవిస్తున్న శరీరాలు నిరంతరం శ్రమిస్తున్నా జీతాలు పెరగని జీవన విధానాలతో జీవితాలు సాగుతున్నాయి 

జీతాలు పెంచేందుకు అవకాశం ఉన్నా అధికారాల ప్రణాళికలు సమయోచితమై లేక జీవితాలు సతమతమై పోతున్నాయి 

పై అధికారులకు తెలియని విధంగా మధ్య తరగతి వారు జీతాలను పెంచకుండా నియమాల నిబంధనాలతో వ్యాపారాలను సాగిస్తున్నారు 

కుటుంబాల బాధ్యతలు భారమై శరీర దేహాల సామర్థ్యం తరిగిపోతూ అనారోగ్యాల అవస్థలతో అధిక ఖర్చులతో జీవన విధాన జీవితాలను ఎటువంటి శైలితో సాగిస్తున్నారు 

ఎలా ఎవరు ఎవరికి తెలిపితే జీతాలు సరైన విధంగా అందుకుంటారో సమయాలోచన గల మానవులే పై అధికారులతో చర్చించాలి 

ఆరోగ్యం లేని జీవితాలు అనారోగ్యాల ఇబ్బందుల ఖర్చులతో కుటుంబాలను కాలంపై ఉంచుతూ సాగిపోతున్నారు  

ఏ కాల సమయం ఎలా మారిపోతుందో ఏ మానవులు సమయాలోచనతో వ్యవహారిస్తారో జీవుల జీవిత కాలంపై ఆధారపడి ఉంటుంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion