26, అక్టోబర్ 2024, శనివారం

అదే దారిలో వస్తూ వెళ్ళిపోతుంటే అవే విషయాలే తెలుస్తాయి అదే విజ్ఞానంతో సాగిపోతావు

అదే దారిలో వస్తూ వెళ్ళిపోతుంటే అవే విషయాలే తెలుస్తాయి అదే విజ్ఞానంతో సాగిపోతావు 

ఎన్నో మార్గాలలో ప్రయాణిస్తూ వెళ్ళిపోతుంటే ఎన్నో విషయాలు తెలుసుకుంటూ విశ్వ విజ్ఞానం చెందుతావు  

ఒక దాని నుండి మరొకటి మరెన్నో తెలుసుకుంటూ సాగిపోతుంటే అనేకమైన అనంతమైన విషయాలతో విజ్ఞానంతో అనుభవాలతో అనుబంధాలతో విశ్వమంతా జీవిస్తూ అభివృద్ధి చెందుతావు ప్రకృతిని పరిరక్షిస్తూనే పరిశోధిస్తుంటావు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి