Tuesday, October 1, 2024

స్వయంభువమై తొలి మానవులుగా జన్మించిన వారికి ప్రకృతియే ఆధారం ఆహారం ఆరోగ్యం ఆశ్రయం విజ్ఞానం అనుభవం

స్వయంభువమై తొలి మానవులుగా జన్మించిన వారికి ప్రకృతియే ఆధారం ఆహారం ఆరోగ్యం ఆశ్రయం విజ్ఞానం  అనుభవం 

స్వయంభువమై తొలి జీవులుగా జన్మించిన వారికి ప్రకృతియే ఆధారం ఆహారం ఆరోగ్యం ఆశ్రయం విజ్ఞానం  అనుభవం 

ప్రకృతియే భావ తత్త్వాలను కలిగిస్తూ జీవులను విజ్ఞానంగా అర్థవంతంగా ఎన్నో మార్పులను కలిగిస్తూ సాగిస్తుంది 

ప్రతి రకమైన జీవులు తొలిసారిగా అవతరించుటలో ప్రకృతియే మార్గాన్ని చూపుతుంది అనుభవాలను కలిగిస్తుంది 

ప్రతి రకమైన జీవులు తరతరాలుగా ఉత్పాదనతో సాగుటలో ప్రకృతి కాల ప్రభావమే నిదర్శనం మార్గదర్శకం 

ప్రతి రకమైన జీవుల భావ తత్త్వాలు ఒకే విధమైన రీతిలో ఒకే విధమైన లక్ష్యంతో సాగుతాయి 

మానవుల జీవన విధానమే విజ్ఞానంగా కృత్రిమంగా సాంకేతిక విజ్ఞానంతో విచక్షణ భావ తత్త్వాలతో వివిధ రకాలుగా అలవాట్లతో అనుభవాలతో సాగుతుంది సజత్వాన్ని కోల్పోతూ ప్రకృతి శక్తిని తగ్గిస్తూ పెంచుతూ వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులతో సాగుతూ ఉంటుంది 

No comments:

Post a Comment