29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

దశ దశాలుగా దేహాంతరం ధ్వనిస్తున్నది

దశ దశాలుగా దేహాంతరం ధ్వనిస్తున్నది
తర తరాలుగా తన్మయం తపించేస్తున్నది
యుగ యుగాలుగా యువతరం ఉదయిస్తున్నది
స్వర స్వరాలుగా స్వయంవరం సాగించేస్తున్నది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి