18, సెప్టెంబర్ 2017, సోమవారం

ప్రకృతియే ప్రదేశం

ప్రకృతియే ప్రదేశం
మేధస్సే  విజ్ఞానం
మనస్సే స్థానం
ఆలోచనే కేంద్రం
దేహమే మూలం
కాలమే భావం
విశ్వమే ఆధారం
జగమే నిదర్శనం
మాతృత్వమే సర్వం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి