30, సెప్టెంబర్ 2017, శనివారం

కాలానికే కలగని కరుణం

కాలానికే కలగని కరుణం
చరిత్రకే చాలని చరణం 
తరానికే తరగని తరుణం
మనిషికే మారని మరణం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి