29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

విశ్వ వేదన వినిపించేనా

విశ్వ వేదన వినిపించేనా
విశ్వ భావన కనిపించేనా
విశ్వ తత్వన పలికించేనా
విశ్వ రూపాన స్మరించేనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి