29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ప్రకృతి పరిశుద్ధానికే సూర్యోదయం ఉదయించునే

ప్రకృతి పరిశుద్ధానికే సూర్యోదయం ఉదయించునే
ప్రకృతి పదిశోధనకే సూర్యోదయం ఆరంభించునే

ప్రకృతి పరిశుభ్రతకై సూర్యోదయం ప్రజ్వలించేను
ప్రకృతి ప్రశాంతతకై సూర్యోదయం పరిమళించేను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి