కోరినవన్నీ తీరినవేళ తియ్యదనమే
అడిగినవన్నీ తీర్చినవేళ తేనీయమే
ఆశతో కలిగే కోరికలు అనంతమే
కాలంతో కలిగే కోరికలు యాదార్థమే || కోరినవన్నీ ||
కోరికలనే స్వయం కార్యాలుగా మార్చుకో
ఆశలనే స్వయం అవసరాలుగా తీర్చుకో
కోరికలు ఏవైనా ఎన్నైనా పరిధిలో ఉంచుకో
ఆశలు ఏవైనా ఎన్నైనా ఉన్నతిలో పంచుకో || కోరినవన్నీ ||
కోరికలనే కార్యాలుగా సాధనతో అందుకో
ఆశలనే లక్ష్యాలుగా మహా దీక్షతో చేరుకో
కోరికలు ఏవరివైనా ఉన్నతంగా చూసుకో
కోరికలు ఎవరికైనా సన్నిహితంగా చేసుకో || కోరినవన్నీ ||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి