10, నవంబర్ 2017, శుక్రవారం

ఎవరికి ఉత్సవం ఎవరిది సంబరం

ఎవరికి ఉత్సవం ఎవరిది సంబరం
ఎవరికి ఉల్లాసం ఎవరిది సంతోషం
ఎవరికి ఉత్సాహం ఎవరిది సంతోషం
ఎవరికి ఉద్వాహం ఎవరిది సంబంధం  || ఎవరికి ||

ఎక్కడ ఆహ్వానం ఎంతటి సమానం
ఎక్కడ ఆశ్రయం ఎంతటి సద్గుణం
ఎక్కడ ఆనందం ఎంతటి సంభోగం
ఎక్కడ అనుభవం ఎంతటి సహనం
ఎక్కడ ఆచరణం ఎంతటి సద్భావం  || ఎవరికి ||

ఎక్కడ ఆభరణం ఎంతటి సంపూర్ణం
ఎక్కడ ఆదరణం ఎంతటి సంకల్పం
ఎక్కడ అనురాగం ఎంతటి సమయం  
ఎక్కడ అలంకారం ఎంతటి సన్నివేశం
ఎక్కడ అనుబంధం ఎంతటి సమంతం  || ఎవరికి || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి