Tuesday, January 27, 2026

జీవిచుటలో కొందరు అవసరానికై ఎదురుచూస్తారు మరికొందరు అవకాశానికై ఎదురుచూస్తుంటారు

జీవిచుటలో కొందరు అవసరానికై ఎదురుచూస్తారు మరికొందరు అవకాశానికై ఎదురుచూస్తుంటారు  

అవసరానికి ఎదురుచూస్తున్నా అవకాశానికి ఎదురుచూస్తున్నా జీవించుటలో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి 

అవసరాలు అవకాశాలు జీవిత కాలంలో జీవిస్తూ సాగుతున్నప్పుడు అభివృద్ధి లేకపోతే ఎదురు చూసేవారిలో మన జీవితాలు అటుఇటుగా సాగిపోతాయి 

అభివృద్ధి - ఆరోగ్యం విజ్ఞానం ఐశ్వర్యం సామర్థ్యం ఆనందం అనుబంధం గౌరవం పరిశుద్ధత ప్రవర్తన ప్రకృతి సహకారణ (అనుకూలత) మొదలైనవి 


-- వివరణ ఇంకా ఉంది!

శ్రమించుటలో ఓడిపోరాదు గెలుచుటలో నష్టపోరాదు

శ్రమించుటలో ఓడిపోరాదు గెలుచుటలో నష్టపోరాదు 

శ్రమించుటలో కలిగే ఫలితాన్ని వృధా చేసుకోకుండా పొదుపు చేసుకుంటూ అభివృద్ధి వైపు వెళ్ళాలి 
గెలుచుటలో ఉన్నది తరిగిపోకుండా వచ్చేది వృధా కాకుండా గొప్ప కార్యాలతో అభివృద్ధి చేసుకోవాలి 

జీవితంలో గెలుపు ఓటములు కలుగుతున్నా జీవించుటకు ఆరోగ్యం సామర్థ్యం విజ్ఞానం ఐశ్వర్యం ఆనందం అనుబంధం ప్రదేశం పరిశుద్ధం ప్రకృతి పంచభూతాల అనుకూలత గొప్పగా అభివృద్ధి పరంగా ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

అటుఇటు కాని ఆరోగ్యంతో శ్రమిస్తూ ఉన్నప్పుడు త్యాగములు చేస్తూ చివరికి నీ జీవన పరిస్థితి క్షీణించుటలో ఏ త్యాగ మూర్తి నీ కోసం నిలువలేదు

అటుఇటు కాని ఆరోగ్యంతో శ్రమిస్తూ ఉన్నప్పుడు త్యాగములు చేస్తూ చివరికి నీ జీవన పరిస్థితి క్షీణించుటలో ఏ త్యాగ మూర్తి నీ కోసం నిలువలేదు 

శ్రమించుటలో ఆరోగ్యం విజ్ఞానం ఐశ్వరం అభివృద్ధి అన్ని సమపాలలో ఉండేలా జీవితాన్ని చూసుకోవాలి 

ఎన్ని త్యాగములు చేసినా ఎన్ని సహాయములు చేస్తున్నా ఎన్ని కార్యములు నడిపిస్తున్నా అభివృద్ధి తరగకూడదు 

మానవునికి ఎల్లప్పుడూ ఆరోగ్యం విజ్ఞానం ఐశ్వర్యం ఆనందం అనుబంధం నిరంతరం సమవృద్ధితో సాగుతూ ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

 

విశ్వమంతా పరిభ్రమిస్తూ కాలమంతా పరిశోధిస్తూ జీవితమంతా శ్రమిస్తూ విజ్ఞానం చెందుతున్నా అభివృద్ధి లేక పోతున్నది

విశ్వమంతా పరిభ్రమిస్తూ కాలమంతా పరిశోధిస్తూ జీవితమంతా శ్రమిస్తూ విజ్ఞానం చెందుతున్నా అభివృద్ధి లేక పోతున్నది 

ప్రస్తుత కార్యాలలో ఎంతటి విజ్ఞానం వైవిధ్యం నైపుణ్యం ప్రావీణ్యం ఉన్నా శ్రమించుటలో కార్య ఫలితం శూన్యమైపోతున్నది 

గుర్తింపు లేని జీవన విధానాలు గుర్తించలేని అధికారుల కాల కార్యములు గుర్తించుకున్నా గౌరవించుకోలేని పరిస్థితుల ప్రభావాలు గుర్తించుటకు సమయం విజ్ఞానం లేని సంస్థలు వారి నియమాలు నిబంధనలు మానవుల స్వయంకృషి శ్రమలను అణచివేస్తున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

Sunday, January 25, 2026

నీవు మోసపోతున్నావు అంటే నీ వారిని నీవు మోసం చేసున్నావని తెలుసుకోవచ్చు

నీవు మోసపోతున్నావు అంటే నీ వారిని నీవు మోసం చేసున్నావని తెలుసుకోవచ్చు 
నీవు ఎదుగుతున్నావు అంటే నీ వారిని నీవు అభివృద్ధిని చేస్తున్నావని తెలుసుకోవచ్చు 

-- వివరణ ఇంకా ఉంది!

 

నిన్నటి వరకు కథలుగా రేపటినుండి కలలుగా అనుకున్నా నేడు జీవిస్తున్నదే జీవితం

నిన్నటి వరకు కథలుగా రేపటినుండి కలలుగా అనుకున్నా నేడు జీవిస్తున్నదే జీవితం  

నిన్నటి వరకు శ్రమించినదంతా కథలుగా జ్ఞాపకాలను చెప్పుకుంటూ గొప్పగా జీవిస్తారు 
రేపటి నుండి సాధనతో శ్రద్ధతో శ్రమించేదంతా కలలను అధిరోహించేందుకు చెప్పుకుంటారు 

నేడు ఈనాడు ఈరోజు శ్రమించే కార్యాలు నిన్నటి విజ్ఞాన అనుభవాలను జ్ఞాపకంగా చేసుకుంటూ రేపటి భవిష్య లక్ష్యాన్ని జయించేందుకు శ్రమను నైపుణ్యం చేసుకొని జీవిస్తున్నాము 
 
-- వివరణ ఇంకా ఉంది!

Saturday, January 24, 2026

పరిశుద్ధమైన ప్రశాంతమైన ప్రదేశాల ఆలయములు దైవ స్వరూప విజ్ఞాన నిలయములు మహా క్షేత్రములు

పరిశుద్ధమైన ప్రశాంతమైన ప్రదేశాల ఆలయములు దైవ స్వరూప విజ్ఞాన నిలయములు మహా క్షేత్రములు 

ఆలయ స్వరూపములు దైవ స్వరూపాల దివ్య స్వరూపాలు దేహ స్వరూపాలు ధర్మ స్వరూపాలు జ్ఞాన స్వరూపాలు 
ధ్యాన స్వరూపాలు ధ్యాస స్వరూపాలు దేవి స్వరూపాలు శ్వాస స్వరూపాలు జీవ స్వరూపాలు ప్రకృతి స్వరూపాలు విశ్వ స్వరూపాలు వేద స్వరూపాలు కళా స్వరూపాలు నాద స్వరూపాలు భావ స్వరూపాలు తత్వ స్వరూపాలు నవ స్వరూపాలు మూల స్వరూపాలు రాజ్య స్వరూపాలు పూర్వ స్వరూపాలు భూత స్వరూపాలు గుణ స్వరూపాలు కాల స్వరూపాలు భక్తి స్వరూపాలు పూజ్య స్వరూపాలు శాస్త్ర స్వరూపాలు సూత్ర స్వరూపాలు నాట్య స్వరూపాలు స్థితి స్వరూపాలు సూర్య స్వరూపాలు చంద్ర స్వరూపాలు తార స్వరూపాలు గిరి స్వరూపాలు గ్రహ స్వరూపాలు శ్యామ స్వరూపాలు సృష్టి స్వరూపాలు సంధ్య స్వరూపాలు భావ స్వరూపాలు పుణ్య స్వరూపాలు ఆది స్వరూపాలు స్ఫూర్తి స్వరూపాలు ఆత్మ స్వరూపాలు పర స్వరూపాలు జ్యోతి స్వరూపాలు మేఘ స్వరూపాలు దివి స్వరూపాలు ఆర్య స్వరూపాలు 


-- వివరణ ఇంకా ఉంది! 

మతి స్థితి పరిస్థితులు ప్రతి కార్యాలను సత్ఫలితాలతో సిద్దించేలా మేధస్సు నిరంతరం విజ్ఞాన విచక్షణ ఉత్తేజంతో సాగాలి

మతి స్థితి పరిస్థితులు ప్రతి కార్యాలను సత్ఫలితాలతో సిద్దించేలా మేధస్సు నిరంతరం విజ్ఞాన విచక్షణ ఉత్తేజంతో సాగాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

Friday, January 23, 2026

ఏ జీవి తన జీవిత కాలంలో ఎటువంటి కార్యాలను నడిపిస్తుందో ఎవరికి తెలుసు

ఏ జీవి తన జీవిత కాలంలో ఎటువంటి కార్యాలను నడిపిస్తుందో ఎవరికి తెలుసు 
ఎప్పుడు ఏ జీవి ఏ కార్యాలతో ఏ ప్రదేశంలో ఏ భావాలతో జీవిస్తుందో ఎవరికి తెలుసు

ప్రయత్నములతో సాగే సాధనాలే మన కార్యాలను వివిధ రకాలుగా ముందుకు సాగిస్తాయి 
కార్య ఫలితాలు కార్యాచరణ కార్యక్రమాల విధానాల ఆధారంగా కార్య కారణం ఏర్పడుతాయి 

కొన్ని భవిష్య కార్యాలను ఏ జీవి తెలుసుకోదు ఎలా జరిగిపోతాయి ఊహించుటకు సమయాలు లేకుండా సాగిపోతాయి 

చేస్తున్న కార్యాల ఆధారంగా కొన్ని కార్యాలను అవగాహనతో ఆలోచన గమనంతో అనుభవాల విజ్ఞానంతో భవిష్య కార్యాలను కొన్నింటిని గ్రహించవచ్చు 

లక్ష్యాన్ని జయించుటలో కూడా కొన్ని భవిష్య కార్యాలను తెలుసుకోవాలి అందుకు కార్యక్రమ సాధన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, January 20, 2026

ప్రతి జీవి నిరంతరం భావ తత్వాలతో జీవిస్తున్నా మరణమే జీవ స్వభావ తత్వాలను సాగించకుండా నిలుపుతున్నది

ప్రతి జీవి నిరంతరం భావ తత్వాలతో జీవిస్తున్నా మరణమే జీవ స్వభావ తత్వాలను సాగించకుండా నిలుపుతున్నది 
సహజమైన ఆరోగ్యకరమైన జీవుల జీవిత కాల ఆయుస్సుతో మరణిస్తే భావ స్వభావ తత్వాలు దేహాన్ని శాంతిస్తాయి 

నేడు జీవుల మరణాలు అనారోగ్యమైనవి ప్రమాదమైనవి సహనం లేనివి దురలవాట్లతో కూడినవిగా సాగుతున్నాయి 
నేడు జీవుల దేహాలకు ప్రశాంతమైన జీవిత కాల ఆయుస్సు లేకపోతున్నది సహజమైన మరణం కలగలేకపోతున్నది 

నేడు మరణాలు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో రకరకాల జీవులకు ఎన్నో రకాల మరణాలు సంభవిస్తున్నాయి 

అత్యంత మేధావంతమైన (తెలివి గల) భావ తత్వములు గల జీవములు (మానవులు) అకాల మరణం చెందితే కుటుంబానికి బంధాలకు సమాజానికి దేశ ప్రదేశానికి మెరుగైన అభివృద్ధి లభించకపోవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

ఓ పరమాత్మా! అనంత కార్యాలన్నీ బ్రంహాండమంతా ఎలా సాగిస్తున్నావు

ఓ పరమాత్మా! అనంత కార్యాలన్నీ బ్రంహాండమంతా (నిరంతర కాలం) ప్రతి క్షణం ఎలా సాగిస్తున్నావు  

బ్రంహాండమంతా అనేక కార్యాలు వివిధ కార్యాలుగా వివిధ రకాలుగా సర్వ ప్రదేశమంతా సాగుతున్నాయి 

బ్రంహాండంలో అంతరిక్ష కార్యాలు (గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, మొదలైనవి) శాస్తీయంగా సాగిపోతాయి 
భూ ప్రదేశంలో ప్రకృతి కార్యాలు పరిశుద్ధముకై ఆహారముకై వివిధ రకాల ఖనిజాలు ముడి పదార్థాలు ఎన్నో రకాలుగా మార్పు చెందుతాయి 

జీవుల కార్యాలు మానవుల కార్యాలు ఎన్నో రకాలుగా సాగుతున్నాయి 
మానవుల కార్యాలు ఏవి ఉపయోగమైనవో తెలియవు ఏవి ఎలా సాగుతాయో తెలియవు 


-- వివరణ ఇంకా ఉంది!

Everything needs to remember because which is will be needed in the future we can't guess.

Everything (information/events/imagines/issues, etc.) needs to remember because which is will be needed in the future we can't guess.
which are more important those are need to remember occasionally.

Number of revisions makes remembering and it gives knowledge to know and will utilize or helpful to speak, write, explain, read and will get more ideas to use better.


-- Need more explanation/discussion to understand! 

Monday, January 19, 2026

ప్రకృతికి ప్రకృతియే సమాధానం వైద్యం పరిశుద్ధం పరిష్కారం అభివృద్ధి సమస్తం

ప్రకృతికి ప్రకృతియే సమాధానం వైద్యం పరిశుద్ధం పరిష్కారం అభివృద్ధి సమస్తం 

ప్రకృతికి పంచభూతాలే నిదర్శనం ప్రకృతి కార్యాలను నడిపించే శాస్త్రీయ సిద్ధాంతం 
కాల క్రమేణ సాగే ప్రకృతి పర్యావరణ విధానం విశ్వ విజ్ఞాన కార్యాచరణ శాస్త్రీయ సిద్ధాంతం 

-- వివరణ ఇంకా ఉంది!


మానవునికి ఒకటి సరిపోదు అనంతం అంతకన్నా సరిపోదు

మానవునికి ఒకటి సరిపోదు అనంతం అంతకన్నా సరిపోదు  
మానవునికి ఏవి ఎంత కావాలో తెలియదు ఏవి ఎలా ఉండాలో అంతకన్నా సరిపోదు 

జీవించుటలో అనుకున్నవన్నీ అనుకున్న విధంగా జరగవు ఏవి ఎన్ని ఉన్నా సాధించినా విఫలమైనా జీవన కార్యాలు ఆగిపోవు 

వేటిని సరిచేసుకున్నా వాటిని కొంత కాలానికి ఇతరులచే లేదా ఇతర కార్యాలచే ఎలాగైనా కాల క్రమేణ విఫలమైపోతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

దేహంలో శ్వాసను గమనిస్తూ వైద్యం చేసుకో

దేహంలో శ్వాసను  గమనిస్తూ శరీర ఆరోగ్యముకై నీవే వైద్యం చేసుకో 

శరీరంలోని భాగాలను అవయవాలను కొంతవరకు ఆరోగ్యవంతం చేసుకోవచ్చు 

నిశ్చలమైన ప్రశాంతమైన ఆసనంతో శ్వాసను గ్రహిస్తూ ఏకాగ్రత వహిస్తూ కొంత సమయం ఆలోచనను శ్వాసపై ధ్యాసగా మార్చుకుంటూ ఉంచుకుంటే శరీర భాగాలన్నీ సమ స్థితిలో పనిచేస్తూ శ్వాస ప్రతి కణాన్ని దర్శించుకుని స్పందిస్తూ దివ్యమైన ప్రక్రియను (వైద్య చికిత్స - కాంతి ప్రసరణ) సాగిస్తూ శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ ఆరోగ్యాన్ని నింపుతుంది 

-- వివరణ ఇంకా ఉంది!

ప్రయాణములు గెలుచుటకు ముందుగా వెళ్ళే మార్గముల లక్ష్య విజయములు కావు

ప్రయాణములు గెలుచుటకు ముందు ముందుగా వెళ్ళే మార్గముల లక్ష్య విజయములు కావు  

ప్రయాణములు ప్రశాంతంగా జాగ్రత్తగా సురక్షితంగా గమ్యాన్ని సులువుగా చేరుకునే మార్గ కార్యములు 

ప్రయాణములు అవసరమైనవిగా ఉన్నా దిన చర్య కార్యములుగా ఉన్నా వృత్తి రీత్యా జరుగుతున్నా విలాసవంతాలకై సాగినా ప్రశాంతంగా సురక్షితంగా జాగ్రత్తగా ముందుకు సాగుతూ గమ్యాన్ని చేరుకోవాలి 

ఆలోచనలు వేగవంతాన్ని అదుపు చేసుకోలేవు 
వేగాన్ని అదుపు చేయుటకు ప్రశాంతంగా సురక్షితంగా జాగ్రత్తగా దేహాన్ని ఉంచుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

మహోత్తరమైన దృశ్య స్వరూప దర్శనంతో మేధస్సు విధానమే మారిపోయినది

మహోత్తరమైన దృశ్య స్వరూప దర్శనంతో మేధస్సు విధానమే మారిపోయినది 
అపురూపమైన మహాత్ముని దర్శన రూపములు దేహంలో దైవ భక్తిని మనకు తెలియకుండానే నింపుతాయి  

ఆలయ దర్శనములు మహోదయమైన స్వరూపములచే మనోవిజ్ఞానాన్ని కలిగించే అపూర్వమైన దైవా ధీనములు 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, January 18, 2026

దేహాన్ని ఆరోగ్యంతో రక్షించుకుంటూ జీవితాలను ధీర్ఘ కాలంగా సాగిస్తున్నాము

దేహాన్ని ఆరోగ్యంతో రక్షించుకుంటూ జీవితాలను ధీర్ఘ కాలంగా సాగిస్తున్నాము 
ఆరోగ్యంతో పాటు ఎన్నో విధాల అభివృద్ధి చెందుతూ కాలంతో జీవిస్తున్నాము 

శరీరం శ్రమించుటలో ఆహారంతో సామర్థ్యాన్ని  సహనాన్ని ఆరోగ్యవంతం చేసుకుంటూ ఎన్నో కార్యాలతో విజ్ఞానం పరిశుద్ధత ఐశ్వర్యం అనుబంధం ఆనందం జాగ్రత్తలను సాగిస్తూ అభివృద్ధికై సాధన చేస్తూ జీవిస్తున్నాము 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి కార్యంలో జాగ్రత్త వహిస్తే అందరూ సంతోషంగా జీవిస్తారు

ప్రతి కార్యంలో జాగ్రత్త వహిస్తే అందరూ సంతోషంగా జీవిస్తారు 

జాగ్రత్తలోనే విజ్ఞానం పరిశుద్ధం ప్రవర్తన లక్షణం కార్యక్రమం కార్యాచరణ శాస్త్రీయం కార్య కార్యాన ఫలితం దాగి ఉన్నాయి 

-- వివరణ ఇంకా ఉంది! 

బంధువులు క్షేమంగా ఉండాలి జీవితాలు సంతోషంగా సాగాలి

బంధువులు క్షేమంగా ఉండాలి జీవితాలు సంతోషంగా సాగాలి 
కుటుంబం అభివృద్ధితో అన్ని విధాల విజ్ఞానం ప్రకృతి-పరిశుద్ధం ఐశ్వర్యం ఆనందంతో సాగాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

Thursday, January 15, 2026

రహదారి మధ్యలో కాలువలు నిర్మించడం విశ్వ విజ్ఞాన మేధస్సులో ఎక్కడ లిఖించబడలేదు

రహదారి మధ్యలో కాలువలు నిర్మించడం విశ్వ విజ్ఞాన మేధస్సులో ఎక్కడ లిఖించబడలేదు చెప్పబడలేదు  

రహదారి మధ్యలో కాలువలు నిర్మించుట కేవలం వ్యాపారం కోసం ఆర్ధిక లాభాల కోసమే శ్రమకు ఫలితం లేనట్లు సాగుతున్నాయి విజ్ఞానానికి తెలియని ప్రశ్నగా కార్యాలు అజ్ఞానంతో సాగుతున్నాయి 

రహదారి మధ్యలో కాలువలు నిర్మించడం ఎంతో ఇబ్బందికరం - సూటిగా వెళ్ళేవారు వాహనాన్ని అటుఇటు త్రిప్పుకుంటూ ముందు వెనుక ప్రక్కల వారికి ఇబ్బందులను ప్రమాదాలను కలిగిస్తూ ప్రయాణిస్తున్నారు 

కాలువలు నిండిపోతే మురికి నీరు ఇంటిలోకి ప్రవహిస్తాయి 
బరువైన వాహనాలు రహదారిలో వెళ్ళిపోతే కాలువల సంధి నిర్మాణాలు కూలిపోతున్నాయి ప్రయాణికులకు ఆటంకాలను ప్రమాదాలను సృష్టిస్తున్నాయి 

కాలువలు రహదారికి ఇరువైపుల నిర్మించాలి - ఇండ్ల (గృహాములు) నిర్మాణములు రహదారుల కంటే ఒక అడుగు ఎత్తులో ఉండాలి - వర్షపు నీరు సాఫీగా ప్రవహించాలి 

రహదారి యొక్క ఎత్తును ప్రభుత్వం నిర్మించాలి ఆ ఎత్తును ఎటువంటి పరిస్థితులలో మార్చకూడదు 

గ్రామాన్ని నగరాన్ని చుట్టుప్రక్కల ప్రదేశాన్ని విచారణ సర్వేక్షణ పరీక్షణ చేసిన తర్వాతనే రహదారి యొక్క ఎత్తును నిర్ణయించాలి - రహదారి ఎత్తును తరతరాలకు మార్చకుండా సాగించాలి భవిష్య కాల పరిస్థితులకు అనుగుణంగా అనుభవాలతో గ్రహించి రహదారి ఎత్తును శాస్త్రయ సిద్ధాంత సూత్ర సూచన విజ్ఞాన అనుభవపరంగా నిర్ణయించాలి 

ఒక సభా సమావేశంతో విజ్ఞాన సంభాషణలతో దేశాన్ని మార్చవచ్చు కార్యాలను అందరికి అనుకూలంగా ఉండేలా చేయవచ్చు అత్యంతమైన అద్భుతమైన ప్రణాళికలను ఏర్పాటు చేయవచ్చు గ్రామాలను నగరాలను పరిశుద్ధం చేయవచ్చు 

భారతీయులలో విజ్ఞానం లేదా ఖనిజాలు లేవా ముడి సరుకులు (మూల పదార్థాలు) లేవా శ్రమించేవారు లేరా 

ఉన్నవారందరు ఎత్తులో గృహాలను నిర్మించుకుంటున్నారు (కొంటున్నారు ఉంటున్నారు) సమస్యలు తెలియక జీవిస్తున్నారు సంతోషాలతో కాలాన్ని సాగిస్తున్నారు 
లేనివారందరు ఇంటిలో ప్రవహించే మురికి నీరును తొలగించుకుంటూ శ్రమిస్తూ జీవితాలను వృధా చేసుకుంటున్నారు 

నేటి కాలమున కాలువలు నిర్మించకుండానే గృహ నిర్మాణాలు సాగుతున్నాయి - విజ్ఞానం లేకుండానే అజ్ఞాన అనుభవాల కోసం శ్రమిస్తున్నారు (గృహ నిర్మాణం చేసుకుంటున్నారు) నిరాశ చెందుతున్నారు పేదవారిగా మారుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు 

ప్రతి ఇంటి వరుస ఒకే ఎత్తు స్థాయిలో ఉండేలా గృహాలను నిర్మించుకుంటే గ్రామమే కాదు నగరం సమాజం ప్రదేశం ప్రపంచం పరిశుద్ధతగా సమ విధానంగా కనబడుతుంది అభివృద్ధి ఏర్పడుతుంది 
ప్రదేశం ఎత్తు తగ్గుదలలతో ఉంటే వాటి ఇంటి ఎత్తును పరీక్షించి నిర్ణయించుటకు విజ్ఞానులు ఉండాలి 

ఎంత వివరించిన సమస్యలతో సాగే కాలం మన ప్రదేశ జీవన విధాన జీవిత మార్గం 
కాలం మారుతుంది అంటే విజ్ఞానం చెందాలి కాని అజ్ఞానులు చేరి దానిని అజ్ఞానంగానే సాగిస్తున్నారు సాధిస్తున్నారు 

-- వివరణ ఇంకా ఉంది!




మానవ రూపానికి రూపాయి ఎంతో అవసరం

మానవ రూపానికి రూపాయి ఎంతో అవసరం 
రూపాయి లేకుండా మానవ రూపం జీవించడం అసాధ్యం 

ధనం లేకుండా జీవించునది ఇతర జీవులు 
మానవునికి ధనమే మూలాధారం ప్రధానం 


-- వివరణ ఇంకా ఉంది! 

ఓం నమో సూర్య దేవాయ సర్వ రూపాయ నమః

ఓం నమో సూర్య దేవాయ సర్వ రూపాయ నమః (హా) 
ఓం నమో సూర్య దేవాయ సర్వ జీవాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ తేజాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ నాదాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ లోకాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ శ్వాసాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ధ్యాసాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ధ్యానాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ దైవాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ధర్మాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ భవ్యాయ నమః

ఓం నమో సూర్య దేవాయ సర్వ కార్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ కర్తాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ క్రియాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ క్రమాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ దేహాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ భూతాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ జ్ఞానాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ సిద్ధాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ రాజ్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ పర్వాయ నమః

ఓం నమో సూర్య దేవాయ సర్వ ఫలాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ పత్రాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ యుగాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ క్షేత్రాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ క్షీరాయ  నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ కాంతాయా నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ శాంతాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ శూన్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ పూర్వాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ప్రదాయ నమః

ఓం నమో సూర్య దేవాయ సర్వ భోగ్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ భాగ్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ భాగాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ఖండాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ లింగాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ మూలాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ధాతాయ  నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ప్రాణాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ స్పర్శాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ స్పర్ధాయ నమః

ఓం నమో సూర్య దేవాయ సర్వ గంధాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ గంగాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ జలాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ మేఘాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ మార్గాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ సూత్రాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ రక్షాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ధీక్షాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ధీరాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ దిశాయ నమః

ఓం నమో సూర్య దేవాయ సర్వ కర్మాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ కాలాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ సత్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ మాతాయా నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ మిత్రాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ హితాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ పితాయా నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ చంద్రాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ చక్రాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ వర్ణాయ నమః

ఓం నమో సూర్య దేవాయ సర్వ లక్ష్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ పూజ్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ స్వర్ణాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ నిత్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ అధ్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ అభయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ఆశయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ఆర్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ఆజ్ఞాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ విశ్వాయ నమః

ఓం నమో సూర్య దేవాయ సర్వ తత్త్వాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ భావాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ నేత్రాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ప్రభాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ పుష్పాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ గర్భాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ దృశ్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ధృతాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ శుభాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ శోభాయ నమః

ఓం నమో సూర్య దేవాయ సర్వ విద్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ దివ్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ జ్యోతీయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ జన్మాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ గ్రహాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ గృహాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ఆత్మాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ అర్థాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ సుధాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ శ్రేష్టాయ నమః

ఓం నమో సూర్య దేవాయ సర్వ గుణాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ సూక్ష్మాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ గమ్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ఐక్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ఆలయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ అక్షయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ సౌఖ్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ శక్తాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ శ్రద్ధాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ స్థితాయా నమః

ఓం నమో సూర్య దేవాయ సర్వ ఇంద్రియ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ సమయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ లభ్యాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ ముక్తాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ సహాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ స్థానాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ మంత్రాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ శాస్త్రీయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ సూత్రాయ నమః
ఓం నమో సూర్య దేవాయ సర్వ వేదాయ నమః


-- వివరణ ఇంకా ఉంది!

పరిశుద్ధతను పరీక్షించకుండా మేధావిగా పరిగణించలేము

పరిశుద్ధతను పరీక్షించకుండా అత్యంత మేధావిగా పరిగణించలేము  
విజ్ఞానిగా ఎంత జ్ఞానం అనుభవం ఉన్నా కార్య క్రమ ధర్మ పరిశుద్ధత సత్ ప్రవర్తనత ఉంటేనే పరిశుద్ధత కలుగుతుంది 

మానవ జీవిత కాలం చివరి దశలో ఉన్నప్పుడు వయస్సు శరీర కార్య ధర్మం పరిశుద్ధతను తగ్గించగలదు 

వయస్సుతో సహకరించు జీవిత కాలమున సాగే పరిశుద్ధత సత్ప్రవర్తన ఉన్నంత కాలం మేధావిగా పరిగణించవచ్చు 

పరిశుద్ధత అంటే ప్రతి కార్య క్రమం పరిశుభ్రమైన రూప కల్పనతో ప్రతిఫలాన్ని అందుకోవాలి 



-- వివరణ ఇంకా ఉంది!

సూర్య కిరణాల స్పర్శచే మేధస్సు ఉత్తేజమై శరీరం అపారమైన చలనంతో ఆరోగ్యవంతమై మహా కార్యాలను ప్రారంభిస్తున్నది

సూర్య కిరణాల స్పర్శచే మేధస్సు ఉత్తేజమై శరీరం అపారమైన చలనంతో ఆరోగ్యవంతమై మహా కార్యాలను ప్రారంభిస్తున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

Monday, January 12, 2026

వందనమే భారతం

వందనమే భారతం 
వందన'మా భారతం  
వందన;మా మా తరం 
వందనమే మా భారతం

వందే భారతం వందే భారతం 
వందే మాతరం వందే మాతరం 

విశ్వ తరంగం జీవ తారంగం 
జల ప్రవాహం జన ప్రయాణం 
మేఘ ప్రభావం పృథ్వీ ప్రభాతం 
నాద సమూహం కార్య కీర్తనం 
సూర్య సమస్తం శౌర్య సాహసం 

వందే భారతం వందే భారతం 
వందే మాతరం వందే మాతరం 

రాజ్య పాలనం సత్య ప్రమాణం 
కార్య శ్రమకం కంటి శయనం 
నార చందనం నారి సోయగం 
నాట్య నందనం నవ నయనం 
శుభ ముహూర్తం మహా సంతోషం 

వందే భారతం వందే భారతం 
వందే మాతరం వందే మాతరం 


-- వివరణ ఇంకా ఉంది!

పరిశుద్ధత లేకుండా ఏదీ పరిపూర్ణత చెందదు

పరిశుద్ధత లేకుండా ఏదీ పరిపూర్ణత చెందదు  
విజ్ఞానమైనా స్పష్టత లేకుండా పరిపూర్ణతగా భావించదు పరిశుద్ధంగా కనిపించదు అనిపించదు 

పరిమళమైనా పరిశుద్దుతగా ఉంటేనే పరిపూర్ణమైన సువాసనలను వెదజల్లుతుంది 

-- వివరణ ఇంకా ఉంది!

Sunday, January 11, 2026

నేటి కాల జ్ఞానం కార్య యంత్రంగా సాగుతున్నది

నేటి కాల జ్ఞానం కార్య యంత్రంగా సాగుతున్నది  

నేడు విజ్ఞానమంతా జీవన విధానమంతా అనేకమైన అద్భుతమైన యంత్రాల విధానంతో వివిధ కార్యాలతో సాగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Friday, January 9, 2026

అలా ఇలా పనిచేస్తున్నావు శ్రమించుటలో సమయమైనా విశ్రాంతి తీసుకోవటం లేదా

అలా ఇలా పనిచేస్తున్నావు శ్రమించుటలో సమయమైనా విశ్రాంతి తీసుకోవటం లేదా  
అలా ఇలా అక్కడ ఇక్కడ ఎలా శ్రమిస్తున్నావు సహనానికైనా విశ్రాంతి సమయం లేదా 

శ్రమించుటలో విశ్రాంతి సమయం లేకపోతే శరీరం సహనాన్ని సహించుట కోల్పోదా 

-- వివరణ ఇంకా ఉంది!

ఆరోగ్యం కోసం ఖర్చు చేసుకో అది మహా భాగ్యమై వరిస్తుంది

ఆరోగ్యం కోసం ఖర్చు చేసుకో అది మహా భాగ్యమై వరిస్తుంది నిలుస్తుంది 
ఆరోగ్యం మహా భాగమై ఐశ్వర్యాన్ని కలిగించవచ్చు మీ ఐశ్వర్యం అభివృద్ధి చెందించవచ్చు లేదా మీ (భాగ్యాన్ని) ఐశ్వర్యాన్ని మీ వారికి ఇచ్చుకోవచ్చు 

జీవం ఉంటేనే కదా ఆరోగ్యంతో కార్యాలను మహా భాగ్యంగా విజ్ఞానంగా ఐశ్వర్యంగా ఆనందంగా అనుబంధంగా అభివృద్ధి పరంగా చూసుకోవచ్చు చేసుకోవచ్చు పంచుకోవచ్చు సంభాషించవచ్చు సంతోషపరచవచ్చు జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు 

-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, January 6, 2026

ఆత్మ పర ఆత్మ పరమార్థం తెలిసినవారే పరమాత్మ

ఆత్మ పర ఆత్మ పరమార్థం తెలిసినవారే పరమాత్మ  
పరిశుద్ధమైన ఆత్మ బంధాలచే ప్రకృతి స్వభావాల తత్వములచే అణువు పరమాణువుల రూపాలతో ఉద్భవించు వారే విశ్వసించు వారే పరమాత్మ 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి అణువు యొక్క జీవిత స్వభావ తత్వాలు తెలిసిపోయేనా

ప్రతి అణువు యొక్క జీవిత స్వభావ తత్వాలు తెలిసిపోయేనా 
అణువుల పరమార్థం తెలిసిపోయేనా పరమాత్మగా నీవు మారిపోయేనా  

విశ్వమంతా పరమాత్మ తత్త్వంచే అణువులయందే పరమాణువుగా అవతరించెదవా 
జగమంతా బ్రంహాండ స్వరూపమై మహా రూపంతో ఆత్మగా పరమాత్మగా స్వయంభువమై అవతరించెదవా 

మానవ ఆత్మ విజ్ఞానంచే పర ఆత్మ బంధువై పరమాత్మగా స్వయంభువమై అణువులలో పరమాణువుగా అత్యంత స్వభావ తత్వాలచే కాల జ్ఞాన విశ్వ ప్రకృతిచే పరిశుద్ధమై అవతరిస్తున్నాడు 


-- వివరణ ఇంకా ఉంది!

ఫలములలో ఎటువంటి అమృత పదార్థాలు ఉంటాయో ఆరోగ్యానికి తెలియని అద్భుత ప్రకృతి తత్వములు రుచులకు అమోఘం అమృతం

ఫలములలో ఎటువంటి అమృత పదార్థాలు ఉంటాయో ఆరోగ్యానికి తెలియని అద్భుత ప్రకృతి తత్వములు 
అభిరుచులకు అమోఘం అమృతత్త్వం 


-- వివరణ ఇంకా ఉంది!

పరమాత్మ ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఎలా ఏ స్థితిలో ఉంటాడో గ్రహించేదెవరు

పరమాత్మ ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఎలా ఏ స్థితిలో ఉంటాడో గ్రహించేదెవరు  

పరమాత్మ ఎక్కడ ఏ అణువులో ఏ క్షణంలో నిరంతరం వివిధ క్షణాలలో ఏ భావ తత్వాల స్థితులలో ఉంటాడో గ్రహించుట అమరమే 


-- వివరణ ఇంకా ఉంది!

ఎన్నో యుగాలుగా జీవిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నా తెల్సుకున్నా జ్ఞాపకం ఉంచుకున్నా మేధస్సుకు చాలటం లేదు

ఎన్నో యుగాలుగా జీవిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నా తెల్సుకున్నా జ్ఞాపకం ఉంచుకున్నా మేధస్సుకు చాలటం లేదు జీవితంలో ఎదుటకు రక్షణకు ఆరోగ్యానికి అభివృద్ధికి ఆనందానికి విజ్ఞానానికి వివిధ రకాల నైపుణ్యాలకు ఇంకా ఎన్నో విషయాలు తెలియక మిగిలిపోతున్నాయి  

ప్రతి రోజు ఎన్నో విషయాలు కొత్త కొత్తవి సమాజంలో వస్తూనే ఉన్నాయి మనిషి నేర్చుకొనుటలో 
తక్కువైపోతున్నాయి సమయం చాలటం లేదు అవకాశం కలగటం లేదు పరిస్థితులు అనుకూలించుటలేదు ఇలా ఇన్నో విషయాలు మిగిలిపోతున్నాయి కొన్ని ఇతరుల మీద ఆధారపడి ఉంటాయి కొన్ని ఐశ్వర్యంతో ముడిపడి ఉంటాయి 


-- వివరణ ఇంకా ఉంది!

అధిక ధరలతో అధిక లాభాలకై ఆహార పదార్థాలను వృధా చేస్తున్నారు

అధిక ధరలతో అధిక లాభాలకై ఆహార పదార్థాలను ఎంతగానో వృధా చేస్తున్నారు 
ఫలాలు కాయగూరలు ఇతర ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిలువ ఉండలేక చెడిపోతున్నాయి  

ఆహార పదార్థాలను తాజాదనం తగ్గక ముందే సరైన ధరలతో సంపూర్ణంగా అమ్ముకోవాలి
[తక్కువ ధరలతో నష్టం కలిగితే ప్రకృతి నీకు ఎప్పుడైనా సహాయపడుతుంది - ముందుగా వృధా వ్యర్థం చెడిపోకుండా చూసుకొని అన్నీ అమ్ముకో అందరికి ఆరోగ్యాన్ని అందించి సాగిపో ప్రకృతిలో పరమాత్మగా నిలిచిపో]

ఆహార పదార్థాలను కొన్న వారు కూడా తాజా దానం తగ్గక ముందే భుజించాలి ఎటువంటి వృధా చేయకూడదు [ఏ విధంగా అయినా వ్యర్థం కాకూడదు]


-- వివరణ ఇంకా ఉంది!

ఆభరణముల కన్నా వస్త్రముల ధరలు అధికమగుటలో సందేహం వలదు

ఆభరణముల కన్నా వస్త్రముల ధరలు అధికమగుటలో సందేహం వలదు  

వస్త్రములలోనే ఆభరణాల ఖనిజ పదార్థాలు ఇమిడిపోయేలా వివిధ వర్ణాల రూపకల్పనలతో తయారవుతున్నాయి 

అధిక ధరల వస్త్రములను జీవిత కాలంలో ఒక సారి లేదా రెండు సార్లు మాత్రమే ధరించెదరు ఆ తర్వాత దాని ఉపయోగము దాచుకొనుటలో ప్రయోజనం శూన్యమే ధనం వృధాయే [ఆశ అత్యాశగా మారిపోయి నిరాశగా మిగిలిపోతున్నది - శ్రమ నిష్ప్రయోజనమే]

వస్త్రములను ధరించుటకు సాధారణమైన వర్ణములు చాలు అధిక ధరల ఆభరణ వస్త్రములు అవసరం ఎంత వరకో తెలియదు ఎంతటి ఆకర్షణమో ఊహకే అందదు 

నేటి వస్త్రములు చూసుకొనుటకు చూపుకొనుటకు (చూపుటకు) తెచ్చుకొనుటకు (మెచ్చినది) ఇంటిని నింపుకొనుటకు ప్రభావాన్ని చూపుతున్నాయి 
వస్త్రములను దాచుకొనుటకు కూడా ఉపయోగపడుతున్నాయి 
వస్త్రముల వర్ణ రూపకల్పనలు నేతల (యంత్ర) కళల నైపుణ్యాలతో మనస్సును వయస్సును మేధస్సును మెప్పిస్తున్నాయి ఖర్చులను పెంచేస్తున్నాయి 

-- వివరణ ఇంకా ఉంది!

Monday, January 5, 2026

గాలితో పాటు దుమ్ము ప్రయాణించి గాలితోనే ఆగిపోతూ నిలిచిపోతే బూజు ఏర్పడుతుంది

గాలితో పాటు దుమ్ము ప్రయాణించి గాలితోనే ఆగిపోతూ ఒక చోట నిలిచిపోతే బూజు ఏర్పడుతుంది 
గాలి నిలిచిన ప్రదేశంలో దుమ్ము నిలిచిపోయి ఇతర సమయాలలో అక్కడే మరల దుమ్ము చేరితే బూజు ఎక్కవగా ఏర్పడుతుంది దుమ్ము ఎక్కువగా ఉంటుంది 
అతి సన్నని గాలికి దుమ్ము ప్రయాణిస్తూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయాన గాలి లేని ప్రాంతాన నిలిచిపోతుంది 

పరిశుభ్రత చేయని మూల ప్రదేశాలలో దుమ్ము చేరిపోతూ ఉంటుంది అలాగే బూజు ఏర్పడుతూ ఉంటుంది 

దుమ్ముకు ధూళి చేరిపోతే బూజు ఎక్కువగా ఏర్పడుతూ అశుభ్రతగా మారుతుంది అలాగే తడి సాంధ్రత కూడా వివిధ వాతావరణ మార్పుల ద్వారా తోడవ్వచ్చు 

ఏ దుమ్మును ఏ ధూళిని ఏ చెత్తను గాలి వివిధ రకాలుగా (హెచ్చు తగ్గులతో) వివిధ ప్రదేశాలలో వీస్తూ (ప్రయాణిస్తూ) ఎక్కడికో చేరవేస్తుంది 

విశ్వమంతా నిరంతరం గాలి వీస్తూనే ఉంటుంది గాలితో పాటు దుమ్ము ధూళి ప్రయాణిస్తూ ఎక్కడికో చేరిపోతుంటాయి ఎన్నో రకాల అశుభ్రతను కలుగజేస్తుంటాయి 

బూజు నుండి కూడా ఎన్నో జీవ రాసులు (క్రిమి కీటకములు) ఉద్భవించవచ్చు 

మానవులు నివసించే చోట ప్రయాణించే చోట పరిశుద్ధత సుగంధాల పరిమళాలు అవసరం 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, January 4, 2026

వేదములు జీవన విధానాన్ని తెలిపే భావ తత్వాల విజ్ఞానంతో కార్యాలను నడిపించే సంభాషణల బోధనలు

వేదములు జీవన విధానాన్ని తెలిపే భావ తత్వాల విజ్ఞానంతో కార్యాలను నడిపించే సంభాషణల బోధనలు  
అనుభవాలతో గ్రహించిన ఆనాటి కార్యాల కార్య ఫలితాల శాస్త్రీయ కారణ సిద్ధాంతాలే వేదాలలో రచించిన బోధనలు 

వేదములన్నీ ఒకే ధర్మం నడిచే హితంతో సర్వ కార్యములు సాగే సురక్షితం - ప్రశాంతమైన జీవన విధాన ప్రకృతి ఆరోగ్యం సుగుణాల బంధాల అభివృద్ధి ప్రయాణం విశ్వ రూపాల విజ్ఞాన జీవ స్వరూపాల అనుబంధం 

-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులో కలిగే ఆలోచనలేవో కాలానికే తెలియని విజ్ఞానంతో సాగిపోతున్నాయి

మేధస్సులో కలిగే ఆలోచనలేవో కాలానికే తెలియని విజ్ఞానంతో సాగిపోతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

కాలం ఎంత పొడవైనదో జీవించుటలో బంధాలతో సాగే సంబంధాలే తెలిపేను

కాలం ఎంత పొడవైనదో జీవించుటలో బంధాలతో సాగే సంబంధాలే తెలిపేను 


-- వివరణ ఇంకా ఉంది! 

Saturday, January 3, 2026

సూర్యుడు ఉదయిస్తున్న ప్రదేశమే అంతంతమైన పరిశుద్ధత

సూర్యుడు ఉదయిస్తున్న ప్రదేశమే అంతంతమైన పరిశుద్ధత 
సూర్యుని ప్రజ్వల కిరణాల ప్రకాశ తేజమే సృష్టికి విశ్వ పరిశుద్ధత 


-- వివరణ ఇంకా ఉంది! 

రంజాన్ - రామ జనం - రామున్ని దర్శించుకున్న జనం

రంజాన్ - రామ జనం - రామున్ని దర్శించుకున్న జనం  - ఆనాటి కాల రామ దర్శనం 
మహోదయమైన రామ దర్శన సమయం జనులకు మహనీయమైన దివ్య రూప దర్శనం 

-- వివరణ ఇంకా ఉంది!

కాల యుగమే కలి యుగమై తరతరాలుగా సాగే కాలం

కాల యుగమే కలి యుగమై తరతరాలుగా సాగే కాలం  


-- వివరణ ఇంకా ఉంది!