అటుఇటు కాని ఆరోగ్యంతో శ్రమిస్తూ ఉన్నప్పుడు త్యాగములు చేస్తూ చివరికి నీ జీవన పరిస్థితి క్షీణించుటలో ఏ త్యాగ మూర్తి నీ కోసం నిలువలేదు
శ్రమించుటలో ఆరోగ్యం విజ్ఞానం ఐశ్వరం అభివృద్ధి అన్ని సమపాలలో ఉండేలా జీవితాన్ని చూసుకోవాలి
ఎన్ని త్యాగములు చేసినా ఎన్ని సహాయములు చేస్తున్నా ఎన్ని కార్యములు నడిపిస్తున్నా అభివృద్ధి తరగకూడదు
మానవునికి ఎల్లప్పుడూ ఆరోగ్యం విజ్ఞానం ఐశ్వర్యం ఆనందం అనుబంధం నిరంతరం సమవృద్ధితో సాగుతూ ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment