Tuesday, January 6, 2026

ఆభరణముల కన్నా వస్త్రముల ధరలు అధికమగుటలో సందేహం వలదు

ఆభరణముల కన్నా వస్త్రముల ధరలు అధికమగుటలో సందేహం వలదు  

వస్త్రములలోనే ఆభరణాల ఖనిజ పదార్థాలు ఇమిడిపోయేలా వివిధ వర్ణాల రూపకల్పనలతో తయారవుతున్నాయి 

అధిక ధరల వస్త్రములను జీవిత కాలంలో ఒక సారి లేదా రెండు సార్లు మాత్రమే ధరించెదరు ఆ తర్వాత దాని ఉపయోగము దాచుకొనుటలో ప్రయోజనం శూన్యమే ధనం వృధాయే [ఆశ అత్యాశగా మారిపోయి నిరాశగా మిగిలిపోతున్నది - శ్రమ నిష్ప్రయోజనమే]

వస్త్రములను ధరించుటకు సాధారణమైన వర్ణములు చాలు అధిక ధరల ఆభరణ వస్త్రములు అవసరం ఎంత వరకో తెలియదు ఎంతటి ఆకర్షణమో ఊహకే అందదు 

నేటి వస్త్రములు చూసుకొనుటకు చూపుకొనుటకు (చూపుటకు) తెచ్చుకొనుటకు (మెచ్చినది) ఇంటిని నింపుకొనుటకు ప్రభావాన్ని చూపుతున్నాయి 
వస్త్రములను దాచుకొనుటకు కూడా ఉపయోగపడుతున్నాయి 
వస్త్రముల వర్ణ రూపకల్పనలు నేతల (యంత్ర) కళల నైపుణ్యాలతో మనస్సును వయస్సును మేధస్సును మెప్పిస్తున్నాయి ఖర్చులను పెంచేస్తున్నాయి 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment