ప్రతి జీవి నిరంతరం భావ తత్వాలతో జీవిస్తున్నా మరణమే జీవ స్వభావ తత్వాలను సాగించకుండా నిలుపుతున్నది
సహజమైన ఆరోగ్యకరమైన జీవుల జీవిత కాల ఆయుస్సుతో మరణిస్తే భావ స్వభావ తత్వాలు దేహాన్ని శాంతిస్తాయి
నేడు జీవుల మరణాలు అనారోగ్యమైనవి ప్రమాదమైనవి సహనం లేనివి దురలవాట్లతో కూడినవిగా సాగుతున్నాయి
నేడు జీవుల దేహాలకు ప్రశాంతమైన జీవిత కాల ఆయుస్సు లేకపోతున్నది సహజమైన మరణం కలగలేకపోతున్నది
నేడు మరణాలు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో రకరకాల జీవులకు ఎన్నో రకాల మరణాలు సంభవిస్తున్నాయి
అత్యంత మేధావంతమైన (తెలివి గల) భావ తత్వములు గల జీవములు (మానవులు) అకాల మరణం చెందితే కుటుంబానికి బంధాలకు సమాజానికి దేశ ప్రదేశానికి మెరుగైన అభివృద్ధి లభించకపోవచ్చు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment