దేహంలో శ్వాసను గమనిస్తూ శరీర ఆరోగ్యముకై నీవే వైద్యం చేసుకో
శరీరంలోని భాగాలను అవయవాలను కొంతవరకు ఆరోగ్యవంతం చేసుకోవచ్చు
నిశ్చలమైన ప్రశాంతమైన ఆసనంతో శ్వాసను గ్రహిస్తూ ఏకాగ్రత వహిస్తూ కొంత సమయం ఆలోచనను శ్వాసపై ధ్యాసగా మార్చుకుంటూ ఉంచుకుంటే శరీర భాగాలన్నీ సమ స్థితిలో పనిచేస్తూ శ్వాస ప్రతి కణాన్ని దర్శించుకుని స్పందిస్తూ దివ్యమైన ప్రక్రియను (వైద్య చికిత్స - కాంతి ప్రసరణ) సాగిస్తూ శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ ఆరోగ్యాన్ని నింపుతుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment