నిన్నటి వరకు కథలుగా రేపటినుండి కలలుగా అనుకున్నా నేడు జీవిస్తున్నదే జీవితం
నిన్నటి వరకు శ్రమించినదంతా కథలుగా జ్ఞాపకాలను చెప్పుకుంటూ గొప్పగా జీవిస్తారు
రేపటి నుండి సాధనతో శ్రద్ధతో శ్రమించేదంతా కలలను అధిరోహించేందుకు చెప్పుకుంటారు
నేడు ఈనాడు ఈరోజు శ్రమించే కార్యాలు నిన్నటి విజ్ఞాన అనుభవాలను జ్ఞాపకంగా చేసుకుంటూ రేపటి భవిష్య లక్ష్యాన్ని జయించేందుకు శ్రమను నైపుణ్యం చేసుకొని జీవిస్తున్నాము
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment