విశ్వమంతా పరిభ్రమిస్తూ కాలమంతా పరిశోధిస్తూ జీవితమంతా శ్రమిస్తూ విజ్ఞానం చెందుతున్నా అభివృద్ధి లేక పోతున్నది
ప్రస్తుత కార్యాలలో ఎంతటి విజ్ఞానం వైవిధ్యం నైపుణ్యం ప్రావీణ్యం ఉన్నా శ్రమించుటలో కార్య ఫలితం శూన్యమైపోతున్నది
గుర్తింపు లేని జీవన విధానాలు గుర్తించలేని అధికారుల కాల కార్యములు గుర్తించుకున్నా గౌరవించుకోలేని పరిస్థితుల ప్రభావాలు గుర్తించుటకు సమయం విజ్ఞానం లేని సంస్థలు వారి నియమాలు నిబంధనలు మానవుల స్వయంకృషి శ్రమలను అణచివేస్తున్నాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment