శ్రమించుటలో ఓడిపోరాదు గెలుచుటలో నష్టపోరాదు
శ్రమించుటలో కలిగే ఫలితాన్ని వృధా చేసుకోకుండా పొదుపు చేసుకుంటూ అభివృద్ధి వైపు వెళ్ళాలి
గెలుచుటలో ఉన్నది తరిగిపోకుండా వచ్చేది వృధా కాకుండా గొప్ప కార్యాలతో అభివృద్ధి చేసుకోవాలి
జీవితంలో గెలుపు ఓటములు కలుగుతున్నా జీవించుటకు ఆరోగ్యం సామర్థ్యం విజ్ఞానం ఐశ్వర్యం ఆనందం అనుబంధం ప్రదేశం పరిశుద్ధం ప్రకృతి పంచభూతాల అనుకూలత గొప్పగా అభివృద్ధి పరంగా ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment