Tuesday, January 20, 2026

ఓ పరమాత్మా! అనంత కార్యాలన్నీ బ్రంహాండమంతా ఎలా సాగిస్తున్నావు

ఓ పరమాత్మా! అనంత కార్యాలన్నీ బ్రంహాండమంతా (నిరంతర కాలం) ప్రతి క్షణం ఎలా సాగిస్తున్నావు  

బ్రంహాండమంతా అనేక కార్యాలు వివిధ కార్యాలుగా వివిధ రకాలుగా సర్వ ప్రదేశమంతా సాగుతున్నాయి 

బ్రంహాండంలో అంతరిక్ష కార్యాలు (గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, మొదలైనవి) శాస్తీయంగా సాగిపోతాయి 
భూ ప్రదేశంలో ప్రకృతి కార్యాలు పరిశుద్ధముకై ఆహారముకై వివిధ రకాల ఖనిజాలు ముడి పదార్థాలు ఎన్నో రకాలుగా మార్పు చెందుతాయి 

జీవుల కార్యాలు మానవుల కార్యాలు ఎన్నో రకాలుగా సాగుతున్నాయి 
మానవుల కార్యాలు ఏవి ఉపయోగమైనవో తెలియవు ఏవి ఎలా సాగుతాయో తెలియవు 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment