ప్రయాణములు గెలుచుటకు ముందు ముందుగా వెళ్ళే మార్గముల లక్ష్య విజయములు కావు
ప్రయాణములు ప్రశాంతంగా జాగ్రత్తగా సురక్షితంగా గమ్యాన్ని సులువుగా చేరుకునే మార్గ కార్యములు
ప్రయాణములు అవసరమైనవిగా ఉన్నా దిన చర్య కార్యములుగా ఉన్నా వృత్తి రీత్యా జరుగుతున్నా విలాసవంతాలకై సాగినా ప్రశాంతంగా సురక్షితంగా జాగ్రత్తగా ముందుకు సాగుతూ గమ్యాన్ని చేరుకోవాలి
ఆలోచనలు వేగవంతాన్ని అదుపు చేసుకోలేవు
వేగాన్ని అదుపు చేయుటకు ప్రశాంతంగా సురక్షితంగా జాగ్రత్తగా దేహాన్ని ఉంచుకోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment