20, జనవరి 2020, సోమవారం

ఇంద్రుడివో చంద్రుడివో

ఇంద్రుడివో చంద్రుడివో
సూర్యుడివో శౌర్యుడివో

వీరుడవో ధీరుడవో
అమరేంద్రుడవో బ్రంహేంద్రుడవో

నిరంతరం నీవే ఉదయించెదవో
అనంతరం నీవే జీవించెదవో

ప్రతి క్షణం ప్రకృతిలోనే ఉద్భవించే విశ్వాకృతివో  || ఇంద్రుడివో || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి