22, జనవరి 2020, బుధవారం

జీవించుటలో నన్నే గమనించెదవా

జీవించుటలో నన్నే గమనించెదవా
ధ్యానించుటలో నన్నే స్మరించదవా

ఉదయించుటలో నన్నే తిలకించెదవా
అధిరోహించుటలో నన్నే సంభాషించెదవా

ప్రయాణించుటలో నన్నే పలకించెదవా
ప్రబోధించుటలో నన్నే ఉచ్చారించెదవా

జీవితంలో నన్నే ఉదారత్వంతో సమీపించెదవా  || జీవించుటలో || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి