21, జనవరి 2020, మంగళవారం

మధురాన్ని పలికించే మహా పద స్వరగాన వచనమా

మధురాన్ని పలికించే మహా పద స్వరగాన వచనమా
మాధుర్యాన్ని పులకించే మహా నాద సంగీత వాక్యమా 

మధురత్వం ఒదిగించే మహా జ్ఞాన శృతి స్వరాద్యమా
మధుత్రయం ఎదిగించే మహా వేద స్వర సంగాత్రమా

పలుకులతో పులకించే స్వర పదాల వ్యాకరణ విశేషణమా  || మధురాన్ని || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion