20, జనవరి 2020, సోమవారం

ఆలస్యమా అదృశ్యమా

ఆలస్యమా అదృశ్యమా
అజ్ఞానమా అకార్యమా
అశుభమా అశాంతమా
ఆవేశమా అనాధమా
అన్యాయమా అకాలమా
అత్యాశమా అనారోగ్యమా
అసత్యమా అశుద్ధమా
అంధకమా అశూరమా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి