22, జనవరి 2020, బుధవారం

ప్రతి జీవికి సౌహిత్యంగా సాగెదవా

ప్రతి జీవికి సౌహిత్యంగా సాగెదవా
ప్రతి జీవికి ఆదర్శంగా ఉండెదవా 

ప్రతి జీవికి ఐశ్వర్యంగా ఒదిగెదవా
ప్రతి జీవికి ఆనందంగా నిలిచెదవా 

ప్రతి జీవికి అపూర్వమై విశ్వంతో ప్రయాణించెదవా  || ప్రతి జీవికి || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి