22, జనవరి 2020, బుధవారం

జీవులతో జీవించు

జీవులతో జీవించు
జీవులతో ఉదయించు

జీవులతో గమనించు
జీవులతో అవతరించు

జీవులనే ప్రేమించు
జీవులనే నడిపించు

జీవులనే ఆశ్రయించు
జీవులనే అనుగ్రహించు

జీవులలో ఉన్న వచనం జీవించుటలో కలిగే భావనం
జీవులలో ఉన్న చలనం ధ్యానించుటలో కలిగే మననం  || జీవులతో || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion