16, జులై 2019, మంగళవారం

విశ్వమే మానవ రూపమా

విశ్వమే మానవ రూపమా
శ్వాసయే జీవ స్వరూపమా

దేహమే ఎదిగిన రూపమా
దైవమా నిలిచిన స్వరూపమా

ఆకారమే జగమై ఒదిగిన విశ్వ రూపమా  || విశ్వమే || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి