19, జులై 2019, శుక్రవారం

ఎవరికి వారు తెలిసినదే తెలుపగలరు

ఎవరికి వారు తెలిసినదే తెలుపగలరు
ఎవరికి వారు తెలియనిదే తెలుసుకోగలరు
ఎవరికి వారు తెలుపబడినదే తలచుకోగలరు

ఎవరికి వారు ఎవరైనా తెలిసినా తెలియకున్నా జీవితాన్ని సాగించెదరు  || ఎవరికి || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి