18, జులై 2019, గురువారం

శ్వాసనే గమనించలేదు

శ్వాసనే గమనించలేదు
ధ్యాసనే స్మరించలేదు

రూపమే తలచలేదు
దేహమే వలచలేదు

ఐనా జీవమై జీవిస్తున్నా పరలోక విశ్వంలో
ఐనా భావమై జీవిస్తున్నా పరలోక జగంలో   || శ్వాసనే || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి